'రచయితలు సమసమాజ స్థాపనకు కృషి చేయాలి'

'రచయితలు సమసమాజ స్థాపనకు కృషి చేయాలి'

సిద్దిపేటలో ఈరోజు కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా జ్యాసాప అధ్యక్షులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇనవెల్లి రాజమౌళి, బాలసాహితీవేత్త ఉండాల రాజేశం, ఊరుకోలు లక్ష్మయ్య, బసవరాజు రాజకుమార్, మిట్టపల్లి పరశురాములు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రజలలో చైతన్యం నింపి 'నా గొడవ' తో సమాజాన్ని మేల్కొల్పిన మహానుభావుడని కొనియాడారు.