ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం

ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం

SMSలో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ ఆధారిత స్పామ్‌ ప్రొటెక్షన్‌ టూల్‌ను ఎయిర్‌టెల్‌ నియోగించనుంది. గూగుల్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వచ్చే వెబ్‌ లింక్‌లను కూడా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడనుంది. వినియోగదారులు డిజిటల్‌ మోసాల బారిన పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరు సంస్థలూ ప్రకటించాయి.