స్వాధీనం చేసుకున్న ఇసుకకు వేలం పాట

స్వాధీనం చేసుకున్న ఇసుకకు వేలం పాట

PDPL: అక్రమంగా ఇసుకను డంప్ చేసిన వాటికి ఈరోజు వేలం పాట నిర్వహించనున్నట్లు రామగుండం తహసీల్దార్ ఈశ్వర్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జనగామ శివారులో 450 ట్రాక్టర్లు, NTPC టెలిఫోన్ భవన్ వెనకాల 20 ట్రాక్టర్లు, ఇందిరమ్మ కాలనీలో 25 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. వేలంలో పాల్గొనేవారు రూ. 5వేల ధరావత్ చెల్లించాలని పేర్కొన్నారు.