నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శనివారం ఉ. 6:30 గంటలకు చర్చి కమాన్ వద్ద రన్ ఫర్ జీసస్ (Run For Jesus) కార్యక్రమంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం ఉ.10 గంటలకు చందంపేట మండలం పోలేపల్లిలో నల్గొండ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ప్రారంభిస్తారు.