పుట్టపర్తిలో ప్రపంచ దోమల దినోత్సవం

పుట్టపర్తిలో ప్రపంచ దోమల దినోత్సవం

సత్యసాయి: పుట్టపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద బుధవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహించారు. 1897 సర్ రోనాల్డ్ రాస్ అనాఫిసిస్ దోమల ద్వారా మానవ మలేరియా వ్యాప్తి స్థాపించిన జ్ఞాపకార్థం ఆగస్టు 20న వరల్డ్ మలేరియా డేగా జరుపుకుంటారని ఆయన తెలిపారు.