పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్

పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్

KMR: జిల్లాలో ఈ నెల 9న జరగనున్న గ్రూపు-1 పరీక్ష ఉన్నందున ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. 12 పరీక్ష కేంద్రాలలో 4,792 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. ఈ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని ఎవరు గుంపులు, గుంపులుగా ఉండొద్దని సూచించారు. జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు.