తువ్వగడ్డ తండా సర్పంచ్‌గా చాంది బాయి ఘటన విజయం
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కొద్ది తేడాతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబుబ్ నగర్ తువ్వగడ్డ తండా చాంది బాయి BRS ఘన విజయం సాధించింది. దీంతో BRS నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.