బోట్స్ క్లబ్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ

బోట్స్ క్లబ్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ

కాకినాడ స్థానిక బోటు క్లబ్ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన పండుగలు అని అన్నారు. తరతరాలుగా ఆనందాన్ని పంచుతున్న సంక్రాంతి ఆబాల గోపాలానికి ఆనంద పర్వమని వారు చెప్పుకొచ్చారు.