13 మందికి రూ.1.30 లక్షల జరిమానా

13 మందికి రూ.1.30 లక్షల జరిమానా

CTR: మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన 13 మందికి న్యాయమూర్తి రూ.1.30 లక్షల జరిమానా విధించారు. ట్రాఫిక్ CI లక్ష్మణ నారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 13 మంది పట్టుబడగా వారిని న్యాయస్థానంలొ హాజరుపరిచారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయ మూర్తి ఉమాదేవి రూ.10 వేలు చొప్పున 13 మందికి రూ.1.30 లక్షల జరిమానా విధించారు.