'గ్రామాల్లో వ్యాపారాలు చేసుకునేవారికి ప్రభుత్వం ప్రోత్సాహం'

'గ్రామాల్లో వ్యాపారాలు చేసుకునేవారికి ప్రభుత్వం ప్రోత్సాహం'

NLR: ఉదయగిరి స్త్రీ శక్తి భవనంలో DRDA వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం వార్షిక రుణ జీవనోపాధుల ప్రణాళిక యాప్‌పై ఏపీఎం షారా స్రవంతి శిక్షణ ఇచ్చారు. నవ పారిశ్రామికవేత్తల తయారీ కోసం సంఘంలోని 20 మంది సభ్యులను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామ పరిధిలో వ్యాపారాలు చేసుకున్న వారిని గుర్తించి, వారికి తగిన ప్రోత్సాహం అందించాలన్నారు.