VIDEO: బీజేపీ 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

KMR: పల్వంచలో బీజేపీ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోసు అనిల్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తోట బాలరాజు నేతృత్వం వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు మదనాల శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కట్ట భాస్కరరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాఘవపురం శ్రీనివాస చారి, యువ మోర్చా అధ్యక్షుడు పాల్గొన్నారు.