దుత్తలూరులో కారు బీభత్సం

దుత్తలూరులో కారు బీభత్సం

NLR: దుత్తలూరు(మం) నందిపాడులో సెంటర్‌లో ఓ కారు సోమవారం బీభత్సం సృష్టించింది. వేగం వస్తూ.. అదుపుతప్పి పక్కనే ఉన్న దుకాణాలపైకి దుసుకుపోయింది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.