VIDEO: బులోరా ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: బులోరా ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

పార్వతీపురం పట్టణం శివారులోని సురేష్ స్కూల్ సమీపంలో బొలెరో-బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై జగదీష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతను బొబ్బిలి మండలం తారకరామరావు కాలనీకి చెందినవాడిగా గుర్తించారు. స్థానికులు స్పందించి గాయపడిన అతడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.