బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్
బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు నితీన్ నబీన్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమానికి నడ్డా, అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు.