VIDEO: జాబ్ మేళాలో ఉచిత సేవలు

VIDEO: జాబ్ మేళాలో ఉచిత సేవలు

కర్నూలులో సోమవారం స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులకు టీడీపీ వార్డు మెంబర్ జమీల ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు, బిస్కెట్లు అందజేశారు. మంత్రి టీజీ భరత్ స్వయంగా మజ్జిగ ప్యాకేట్లను పంపిణీ చేసి యువతను ప్రోత్సహించారు. ఈ మేళా ద్వారా ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.