'ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లాను వ్యర్థ రహితంగా మార్చగలం'

'ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లాను వ్యర్థ రహితంగా మార్చగలం'

CTR: ప్రజల భాగస్వామ్యంతోనే చిత్తూరును వ్యర్థరహితంగా మార్చగలమని కమిషనర్ నరసింహ ప్రసాద్ చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా శనివారం గాంధీ విగ్రహ కూడలి వద్ద జీరో వేస్ట్, తడి, పొడి వ్యర్థాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, మనోహరం, ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. స్వచ్ఛత యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.