నర్సంపేటలో నూతన సెంట్రల్ బ్యాంకు ప్రారంభం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నూతన భవనం శుక్రవారం ఎంవీ. మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం సెంట్రల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంక్ ఖాతాదారులు సేవలతోపాటు రైతురుణాలు, వ్యవసాయ దారుల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి ఖాతా దారుకలు సెంట్రల్ బ్యాంకు సేవలు అందించాలన్నారు.