నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLG: నార్కట్ పల్లి‌లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా, రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్ల మార్పిడి పనులు చేపట్టినట్టు విద్యుత్తు ఏఈ చంద్రశేఖర రావు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం గం. 2:00 ల వరకు నార్కట్ పల్లి పట్టణ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు.