'చలో పెరేడ్ గ్రౌండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'చలో పెరేడ్ గ్రౌండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

MNCL: వృద్ధులు, వికలాంగులు, బీడీ, నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 9 నిర్వహించే చెలో పెరేట్ గ్రౌండ్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలో వికలాంగులతో ఆయన సమావేశా నిర్వహించారు. వికలాంగులకు ఆసరా పింఛన్ అందివ్వాలని, 9న నిర్వహించే సభను విజయవంతం చేయాలన్నారు.