విద్యార్థులకు శక్తి యాప్ వినియోగంపై దిశానిర్దేశం

విద్యార్థులకు శక్తి యాప్ వినియోగంపై దిశానిర్దేశం

BPT: వేటపాలెం మండలం రామాపురంలో శక్తి టీమ్ శనివారం విద్యార్థులతో సమావేశం నిర్వహించింది. ఆపదలో వెంటనే సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎలా ఉపయోగించాలో వివరించారు. సైబర్ మోసాలపై జాగ్రత్తలు, రోడ్డు భద్రత నియమాలు, హెల్మెట్ తప్పనిసరి విషయాలు తెలియజేశారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు.