సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్

సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్

AP: సీఎం చంద్రబాబుకు YCP అధినేత జగన్ సవాల్ విసిరారు. విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్ల బాధితులకు ప్రభుత్వమే అండగా నిలవాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంక్వయిరీ చేయించి చంద్రబాబును కోర్టు ముందు దోషిగా నిలబెడతామని సవాల్ విసిరారు. తప్పుడు డాక్యుమెంట్లతో రూ.150 కోట్ల విలువైన ప్రాపర్టీని కాజేయడానికి అడుగులు పడ్డాయని, వారందరూ చంద్రబాబుకు సన్నిహితులు అంటూ ఆరోపించారు.