VIDEO: ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసం వద్ద పండుగ వాతావరణాన్ని తలపించింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.