సీనియర్ అసిస్టెంట్‌గా జి. కిషోర్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

సీనియర్ అసిస్టెంట్‌గా జి. కిషోర్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

E.G: గోకవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా జి. కిషోర్ కుమార్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. గత 5 ఏళ్ల నుంచి ఇదే కార్యాలయంలో టైపిస్ట్‌గా పని చేసిన ఈయన పదోన్నతిపై సీనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. గతంలో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించిన జయ కుమార్ రాజా ఎటపాక మండలం సూపరిండెంట్‌గా నియమితులయ్యారు.