VIDEO: సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎంపీ

VIDEO: సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎంపీ

E.G: బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్య స్వామివారిని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూడా బొడ్డు వెంకటరమణ చౌదరి బుధవారం దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామి షష్టిని పురస్కరించుకుని ఆలయంలో వారంతా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. వారి వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.