భాగవతం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం: తులసి రెడ్డి

భాగవతం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం: తులసి రెడ్డి

KDP: భాగవతం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ తులసి రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం లింగాల మండలం పార్నపల్లె గ్రామంలోని ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భాగవత సప్తహ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇందులో భాగంగా తులసి రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక మానవునికి ఆధ్యాత్మిక సమావేశాలు శాంతిని కలిగిస్తాయన్నారు.