చమురు సంక్షోభం.. పాక్ కఠిన చర్యలు

చమురు సంక్షోభం.. పాక్ కఠిన చర్యలు

యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం నెలకొనడంతో పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 60 శాతం ప్రభుత్వ వాహనాలను నడపవద్దని అధికారులను ఆదేశించింది. రెండు వారాలపాటు సూళ్లకు సెలవులు ప్రకటించింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాలని, 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. అలాగే ఫ్యూయల్ అలవెన్సుల్లో 50 శాతం కోత విధించింది.