మారుతున్న జీవనశైలికి యోగా ఒక వరం

మారుతున్న జీవనశైలికి యోగా ఒక వరం

KNR: మారుతున్న జీవనశైలి వల్లే అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నామని ప్రముఖ యోగా గురువు మర్రి రాజేందర్ అన్నారు. కరీంనగర్ భగత్నగర్‌‌లో యోగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ 'డయాబెటిక్ క్యాపిటల్'గా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఊబకాయం, మధుమేహం, బీపీ వంటి రుగ్మతలను అదుపులో ఉంచడానికి యోగా ఉత్తమ మార్గమన్నారు.