'విద్యార్థులు ఆధునిక విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి'

SRD: విద్యార్థులు ఆధునిక విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బి. బాలకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం పటాన్‌చెరు APJ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సర విద్యార్థుల ఓరియంటేషన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సింపోజియంకు ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.