'జ్ఞాన జ్యోతి' పై అంగన్వాడీలకు శిక్షణ తరగతులు ప్రారంభం

'జ్ఞాన జ్యోతి' పై అంగన్వాడీలకు శిక్షణ తరగతులు ప్రారంభం

CTR: పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ పాఠశాలలో 'జ్ఞానజ్యోతి ' కార్యక్రమంపై అంగన్వాడీ వర్కర్స్‌కు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మంగళవారం MEOలు చంద్రశేఖర్ రెడీ, రెడ్డన్న శెట్టిలు ప్రారంభించారు. చిన్నారుల్లో విద్యను పెంపొందించే అంశాలపై అంగన్వాడీలకు వివరించారు. మొదటి విడతలో 124 మందికి శిక్షణ ఇస్తున్నట్లు CDPO రాజేశ్వరి తెలిపారు.