VIDEO: కార్పొరేషన్ అభివృద్ధికి సమన్వయ పిలుపు: MLA
MBNR: కార్పొరేషన్ అభివృద్ధిలో కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి కోరారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నూతన మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డిలను కాంట్రాక్టర్లు ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని MLA పిలుపునిచ్చారు.