చీలమర్రిలో వైసీపీ కోటి సంతకాల సేకరణ.!

చీలమర్రిలో వైసీపీ కోటి సంతకాల సేకరణ.!

PLD: నకరికల్లు మండలం చీమలమర్రిలో జరిగిన రచ్చబండ వేదికపై విద్యా పరిరక్షణ గళం మారుమోగింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులతో కలిసి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి నిర్వహించారు. అధికారం ప్రజల కోసమేనని, విద్య అమ్మకాందోళనకు చెక్‌ పెట్టేందుకే ఈ పోరాటమని గజ్జల స్పష్టం చేశారు.