ట్రాన్స్‌జెండర్‌ను మోసం చేసిన యువకుడు

ట్రాన్స్‌జెండర్‌ను మోసం చేసిన యువకుడు

BDK: అశ్వారావుపేటలో అనిల్ అనే యువకుడు రాధా అనే ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకుని ఏడాది తర్వాత నుంచి చిత్రహింసలు పెడుతునట్లు బాధితురాలు తెలిపింది. తన వద్ద ఉన్న రూ.6 లక్షల నగదు, బంగారు ఆభరణాలు వాడుకున్నాడని, అనిల్ తల్లి ఓ పార్టీలో కార్యకర్త కావడంతో ఎక్కడికి వెళ్ళినా తనకు న్యాయం జరుగలేదని వాపోయింది. పార్టీ అండ చూసుకుని అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతున్నట్లు ఆమె పేర్కొంది.