'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'
భద్రాద్రి జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం 2025-26 ఏడాదికి క్వింటాకు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వ్యాపారులు చేసుకుంటున్నారు.