అభివృద్ధిలో కోటంరెడ్డి స్టైలే వేరు: వేమిరెడ్డి

అభివృద్ధిలో కోటంరెడ్డి స్టైలే వేరు: వేమిరెడ్డి

నెల్లూరుకు త్వరలోనే భారీ పరిశ్రమ, ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని MP ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనుల్లో MLA శ్రీధర్ రెడ్డి స్టైలే వేరని కొనియాడారు. అటు కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.613 కోట్ల అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. MLA అంటే శ్రీధర్ రెడ్డి లాగే ఉండాలనేలా ప్రజలకు సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు.