'డ్వాక్రా సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు'
AKP: డ్వాక్రా సంఘాలకు డీసీసీబీ తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్నట్లు బ్యాంకు ఛైర్మన్ కోన తాతారావు తెలిపారు. కోటవురట్ల డీసీసీబీ బ్రాంచ్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంఘాలకు రూ.3 లక్షల నుంచి, రూ.20 లక్షల వరకు 9% వడ్డీతో రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు.