టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ టెస్టు

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ టెస్టు

TG: ఏపీలోని టీడీపీ MP పుట్టా మహేష్ యాదవ్‌కు పోలీసులు డ్రగ్స్ టెస్టు చేశారు. టెస్టులో నెగెటివ్ వచ్చింది. అలాగే, మాజీ MLA రోహిత్ రెడ్డి, నమిత్, రితేష్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్‌హౌస్ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నారు. అందులో 9 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.