ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న కాంట్రాక్ట్ తరగతులు
HNK: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో PG కోర్సుల రెండో సెమిస్టర్ కాంట్రాక్టు తరగతులు నవంబరు 9 నుంచి ప్రారంభమవుతాయని డైరెక్టర్ ప్రొ. సురేశ్ తెలిపారు. నవంబరు 9, 11, 23, 30; డిసెంబరు 7, 13, 14, 21, 28 తేదీల్లో ఉదయం 10 గంటలకు తరగతులు జరుగుతాయి. MA, MCOM కోర్సులు కేయూ కేంద్రం, మంచిర్యాల, ఖమ్మం, మణుగూరు అధ్యయన కేంద్రాల్లో నిర్వహించనున్నారు.