తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కొవ్వూరులో లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA ముప్పిడి వెంకటేశ్వరరావు
✦ కడియంలో భాజపా పార్టీ బలోపేతంపై ప్రశిక్షణ కార్యక్రమం: జిల్లా భాజపా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర
✦ వాడపల్లి వెంకటేశ్వర స్వామి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఈవో చక్రధర్ రావు
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు