గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
BHNG: గ్రామ పంచాయతీ ఎన్నికలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చిల్ల మధురవేణి - సురేష్, ఎన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లపూరి జనని, వార్డు సభ్యులకు మద్దతుగా ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రచారాన్ని నిర్వహించారు.