షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ షాప్‌లో అగ్నిప్రమాదం

షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ షాప్‌లో అగ్నిప్రమాదం

NRML: నిర్మల్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న నారాయణరెడ్డి మార్కెట్‌లో నిన్న అర్ధరాత్రి ఓ మొబైల్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.