రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్యే

రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్యే

కామారెడ్డి: జుక్కల్ మండల కేంద్రంలో జగద్గురు శ్రీ నరేంద్ర మహారాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 200 వందల మంది రక్త దానం చేసినట్లు తెలిపారు.