స్వచ్ఛ మునుగోడుకు కృషి చేయాలి: ఎమ్మెల్యే

NLG: స్వచ్ఛ మునుగోడు కార్యక్రమాన్ని తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గ సమస్యలపై పంచాయతీ కార్యదర్శులు, నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి మునుగోడులోని అధికారిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.