VIDEO: పాతబస్తీలో అగ్ని ప్రమాదం
HYD: పాతబస్తీలోని యాకుత్‌పురా రేతికి మసీదు సమీపంలోని ఓ దుకాణంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు.