పీజీఆర్ఎస్‌లో కలెక్టర్ అర్జీల స్వీకరణ
CTR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై వినతులు అందాయి. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ A. రాజేంద్రన్, డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.