వేటపాలెంలో జంగిల్ క్లియరెన్స్ పనులు

వేటపాలెంలో జంగిల్ క్లియరెన్స్ పనులు

BPT: వేటపాలెం(మం) చల్లారెడ్డి పాలెంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. చేనేతపూరి కాలనీ నుంచి చల్లారెడ్డి పంచాయతీ వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే మాలకొండయ్య రూ.89 లక్షలు మంజూరు చేశారు. రోడ్డు పనులకు ముందు మార్గంలోని తుప్పలను జేసీబీతో తొలగించారు. ఈ పనులను టీడీపీ గ్రామ అధ్యక్షుడు పూర్ణచంద్ర యాదవ్ పర్యవేక్షించారు.