ఘనంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

CTR: వైసీపీ నాయకులు మదనపల్లె నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మదనపల్లె సర్వ బోధన ఆస్పత్రిలో వైసీపీ నాయకులు మిద్దింటి కిషోర్, వలసపల్లి నాగరాజు, ఇసుకనూతపల్లి కుమార్,పూల జగదీష్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.