నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం: MLA

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం: MLA

HNK: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వేలేరు మండలంలోని బండ తండా, చింతల్ తండా గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు.