అభివృద్ధి పనులకు భూమి పూజ

అభివృద్ధి పనులకు భూమి పూజ

SRCL: ఎల్లారెడ్డి పేట మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. గ్రామంలో రూ 14 లక్షల ఎస్ సి సబ్ ప్లాన్ నిధులతో నిర్మించనున్న మురికి కాలువ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సబ్యులు, పాల్గొన్నారు.