VIDEO: శాఖ గ్రంథాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
NLR: కంచికచర్ల శాఖ గ్రంథాలయంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వహణ అధికారి అమరేశ్వరి మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుడు వల్లే దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, సమాన హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.