హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న రామకోటి

SDPT: గజ్వేల్ పట్టణంలో విశ్వహిందు పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం నాడు వీర హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాషాయం హిందువుల గుండెకాయ అన్నారు.